Kulam

Editor · History

Kulam book cover

Price: Rs. 225. "భారతదేశంలో మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, పూర్వీకులపై ఆధారపడేలా చేసే సామాజిక ఆచారాలు, ఆదర్శాలను ప్రతిఘటించే సంప్రదాయాలు మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. గుడ్డిగా సోమరితనంతో, బూజుపట్టిన పురాతన సంప్రదాయాలను పూజిస్తూ, సమకాలీనంతో ఏమాత్రం పొసగనితనం అలవాటుగా మాచింది. దీనికి ప్రధాన కారణం భారతదేశంలోని వేలాది ఏళ్ళుగా వేళ్లూనుకుపోయిన కు లవ్యవస్థ"

Browse more Telugu books