KULA SAMASYA (Avagahana -Visleshana)
Editor · Best Selling

Price: Rs. 140. భారతదేశంలో కుల సమస్యపై ఒక శాస్త్రీయ అవగాహనను రూపొందించుకోవడానికి, సరైన పరిష్కార మార్గాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుత సంకలనం దోహపడుతుంది. దళితుల అభ్యున్నతి కోసం మహత్తర కృషి చేసిన బి.ఆర్. అంబేద్కర్, కమ్యూనిస్టు నేత బి.టి. రణదివె రచనలతో పాటు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, బి.వి. రాఘవులు వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగ వ్యాసాలు దీనిలో ఉన్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్పిస్టు) 2006లో దళిత సమస్యలపై నిర్వహించిన అఖిల భారత సదస్సు తీర్మానం కూడా జత చేయబడింది.