kula nirmulana

Editor · Caste, Religion & Culture

kula nirmulana book cover

Price: Rs. 75. కేవలం శాస్త్రాలను నిరాకరించడం మాత్రమే చాలదు. బుద్ధుడు, నానక్ చేసినట్లు మీరు శాస్త్రాల అధికారాన్నే తిరస్కరించవలసి ఉంది. తమలో ఉన్న దోషం తమ మతమేనని - కులంపట్ల పవిత్రతా భావాన్ని నూరిపోసినది తమ మతమేనని - హిందువులకు మీరు చెప్పవలసి ఉంది. అలా చెప్పగల ధైర్యం మీకున్నదా? ఉంటే, అట్టి ధైర్యాన్ని మీరు ప్రదర్శించి చూపగలరా?”

Browse more Telugu books