Kula Nirmulana

Editor · Caste, Religion & Culture

Kula Nirmulana book cover

Price: Rs. 90. వొకవైపు హిందూ అగ్రవర్ణాలు మతరూపంలో మరింత బలపడుతూ వుండగ వీరి తరతరాల పీడన / దోపిడీ దౌష్ట్యాల నుంచి మనల్ని మన సమూహాల్ని కాపాడుకోవాల్సిన అభ్యుదయకర శక్తులన్నీ అనేక శిబిరాలు / గుంపులు / పార్టీలు / ఫేస్బుక్ / వాట్సప్ గ్రూపులుగా విడిపోయి సృజనద్వేషంతో పొంగి కునారిల్లుతూ పరోక్షంగా మతానికి పెద్దమనసుతో సహకరిస్తూ దాసోహం అంటూ వూడిగంచేస్తున్నాయి. అంబేద్కర్ కాలంనాటి సంస్కరణావాదలకు నేటి అభ్యుదయ శక్తులకు ఏమాత్రం తేడా లేకపోవడం మనకాలపు విషాదం. అందుకే మనలోని మానసిక రుగ్మతలకి యాంటీ డోట్ ఈ రచన. 'ఈ రచనను చదవండి.. చదివించండి... ఇటువంటి రచనలపట్ల ఆసక్తి వున్నవారికి చదవమని చెప్పండి... ఎడ్యుకేట్ చేయండి... ఆర్గనైజ్ చేయండి... అజిటేషన్కి కావల్సిన పునాదులు నిర్మించండి అదే బాబాసాహెబ్ కు మనమిచ్చే నిజమైన నివాళి.'

Browse more Telugu books