Kukkapilla Gopi Kathalu

Editor · Children's Books

Kukkapilla Gopi Kathalu book cover

Price: Rs. 190. అన్ని వయసుల పాఠకుల గుండెల్లో గోపీ కబుర్లు గూడు కట్టుకుంటాయి. గోపీ, గోపేచా, గోపేశ్, గోపీనాథ్, గోపాల్రావ్, గోపాల స్వామి గోపు.' ఇవన్నీ గోపీ అనే కుక్క పిల్ల పేర్లు దాన్ని ప్రేమగా అక్కున చేర్చుకున్న కుటుంబం కథ ఇది. చిన్న తెల్ల ఊలుబంతి లాంటి గోపీ అనే కుక్కపిల్ల తన చుట్టు ఉన్న వ్యక్తులనీ ప్రపంచాన్నీ తెలుసుకుంటూ పెరుగుతుంది. సుధామూర్తి తన అద్వితీయ శైలిలో పెంపుడు జంతువుల విలువ వాటిప్రేమ, ఆత్మీయత, నమ్మకం ఎలాటిదో చెప్పిన కథ. గోపీ కథలు పిల్లల పుస్తకాల పరంపరలో 'ఇల్లుచేరటం' మొదటి పుస్తకం

Browse more Telugu books