Kshaminchu Supriya!
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Stories & Poetry

Price: Rs. 55. పాత పుస్తకాలు సర్దుతూ వుండగా ఓ ప్రేమలేక జారిందనుకోండి. అబ్బెబె... అది మీ శ్రీవారుగాని శ్రీమతిగానీ వ్రాసింది కాదు..... పాపం ఎవరో ఎవరికో ఎన్నాళ్ళ క్రిందో వ్రాసుకుంది. అందులో ఒక పాయింటు మిమ్మల్ని కంగారు పెట్టింది. పాపం ఆ అభాగ్య ప్రేమికులకు విషయం తెలియజెప్పాలి. లేకపోతే కొంపలు మునిగి పోతాయని.... ఎలా? ★ ★ ★ అంతే కాదండోయ్. మీ జీవిత భాగస్వామికి మీరు మానసికంగా ఎంత దగ్గిరగా వున్నారో కూడా ఈ పుస్తకం చెపుతుంది. అయినా సంతృప్తి చెందటం లేదా? ★ ★ ★ అయితే రచయిత మిమ్మల్ని తనతోపాటూ ప్రపంచ పర్యటన చేయిస్తాడు. దేశ దేశాల సంస్కృతులూ - వాళ్ళ సమస్యలూ- యండమూరి కథల సంపుటి