Kreeneeda

Editor · Stories & Poetry

Kreeneeda book cover

Price: Rs. 80. బెల్లి లలిత మే ఇరవై ఆరు పందొమ్మి వందల తొంబై తొమ్మిది భువనగిరి ఖిల్లా కొద్ది నడక దర్గాభావి రక్తం నీరు పదిహేడు ముక్కలు నర్కవడ్డ మాంసం ముద్దలు ఒక్కొక్కటి ముర్గు గుడ్డ ముల్లెలు వదంతుల సృష్టి నీలాప నిందలో అనేకం అవమానమే నేర బంగమై రాజకీయ క్రీనీడలో నక్సలిజం రంగద్దిన ఆంధ్రనాటకం రెడ్డి తుర్క తొత్తు రగడం బడుగు ఆడబిడ్డ నెత్తురు బలి "లొల్లీ బుట్టే లొల్లీ బుట్టే తెలంగాణ లొల్లీ బుట్టే" సకలగొంతు ఉబికిన పాట తడి చెలిమె నెత్తురు ఊట కట్టిన రగల్ జెండా ఆడి పాడిన చేతులు కాళ్ళు నర్కి ఇర్చికట్టిన అలావ గుండం ఎన్నెన్నో! ఉద్దెమ సంఘాలు రాజకీయ పార్టీల డ్రామా! దూంధాం రాజ్ర్కం కల్వకుంట్ల ఎనుముల రేవంత్రెడ్డి బెల్లిలలిత తెల్వద్రా ఏల్వడికి ఎన్ని బొండిగెలు నర్కబడాలి గీ గడ్డన సాయుధ ఆయుధ వొడిలో మంత్రనగరి వస్తువు భాస్పరం. కుంకుం పస్సు కింద కట్నం ప్రాణత్యాగమే బతుకైపాయేగద్రా కుర్చి పదవి గిదేనా! గొడ్లగోసే కటికె కత్తుల్చింపిన గానకోకిలెర్కా...

Browse more Telugu books