Kotha Korikalu

B.S. RAMULU / బి .ఎస్.రాములు · Books

Kotha Korikalu book cover

Price: Rs. 225. ఇవి జీవితంలో తాత్వికత ఎలా వుంటుందో సరళంగా చెప్పిన కథలు. కొన్ని సంఘటనల వెనుక కొన్ని కారణాలుంటాయి. కొన్ని ఆలోచనల వెనుక ఒక తాత్వికత వుంటుంది. ప్రతి ఒకరికి భావాలు కలుగుతాయి. ప్రతి ఒకరు తాత్వికంగా ఆలోచిస్తారు. అవసరాలతో వర్తమాన పరిస్థితులతో సమన్వయించు కొని ముందుకు సాగుతారు. ప్రవర్తిస్తారు. కొన్ని సంఘటనలకు, ఆలోచనలకు కారణాలుండవు. ఊహలకు కారణాలతో పని లేదు. ఇందులోని చాలా కథలకు వాస్తవిక సంఘటనల నేపథ్యం ఉంది. సామాజిక వాస్తవికత వ్యక్తుల జీవితాల్లో కుటుంబ సంబంధాల్లో, మానవ సంబంధాల్లో ప్రతిఫలిస్తాయి. చూడ్డానికి ఇవి ఆయా వ్యక్తుల సమస్యలుగా, స్వభావాలుగా కనపడతాయి. నిజానికి అవి సామాజిక పరిణామాలు.

Browse more Telugu books