KHAGOLA SASTRAM
Editor · Best Selling

Price: Rs. 270. అంతరిక్షాన్ని గురించిన ఒక నూతన దృష్టిని ఖగోళశాస్త్రం ప్రసాదిస్తుంది. మనల్ని ఆవరించి వుండే ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడం, దాన్ని గురించిన సాపేక్ష జ్ఞానం నుంచి సంపూర్ణ జ్ఞానాన్ని పొందడంలో గతితార్కిక ప్రక్రియల అభివృద్ధిని ఎంతో బాగా విశదీకరిస్తుంది. ఏవో అద్భుతమైన విషయాలని పాఠకుడి ముందుంచడం రచయిత ధ్యేయం కాదు. శాస్త్రీయ భావాల అభివృద్ధిలో గతితార్మిక స్వభావాన్ని వివరిస్తూ, నిష్పాక్షికంగా, సృజనాత్మకంగా ఆలోచించడం, కొత్తవీ, మౌలికమైనవీ అయిన భావాలని రూపొందించడం వాస్తవంలో నేడు ఎంత అవసరమో పాఠకుడికి తెలియచేయడమే రచయిత ధ్యేయం.