Kastajeevula Veguchukka-Cuba

Editor · Politics

Kastajeevula Veguchukka-Cuba book cover

Price: Rs. 45. క్యూబాకు అమెరికా అంతే దూరం... ఖబడ్డార్! అవి ప్రచ్ఛన్న యుద్ధం నాటి రోజులు. పెట్టుబడిదారి వ్యవస్థకు పెద్దన్నలా ఉన్న అగ్రరాజ్యానికి 'కాస్ట్రో' పేరు వింటేనే వెన్నులో వణుకుపుడుతోంది. ఆ సందర్భంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ క్యూబా అధ్యక్షుడిపై నిప్పులు చెరుగుతూ.. 'కాస్ట్రో'.. జాగ్రత్త! క్యూబా మాకు కేవలం 90 మైళ్ల దూరంలోనే ఉందని హెచ్చరించాడు. "అవును కెనడీ... అమెరికా కూడా క్యూబాకు 90 మైళ్ల దూరంలోనే ఉంది ఖబడ్డార్..." అని కెనడీకి సమాధానమిచ్చాడు ఫెడల్ కాస్ట్రో

Browse more Telugu books