Kashapa-2 katha shathaka padhyam
Editor · Best Selling

Price: Rs. 115. కశప-2 కథా శతక పద్యం - బాల సాహిత్యం డా. బి.వి.ఎన్.స్వామి కశప (కథా శతక పద్యం) పేరుతో కథలు రాశారు. మొదటి సంపుటం 2017లోనే అచ్చయింది. ఆ సంపుటిలోనే స్వామిగారు తనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందీ అది పుస్తకంగా ఎలా రూపుదిద్దుకున్నదీ చెప్పుకున్నారు. ఇప్పుడీ పుస్తకం మొదటి సంపుటానికి కొంత భేదంతో కొనసాగింపు. మొదటి సంపుటంలో కథకు తగిన ఇతరుల శతక పద్యాన్ని ఆయన ఎంపిక చేసుకున్నారు.