Karyakramam Nibandanavali
Editor · Politics

Price: Rs. 75. భారత ప్రజల ప్రగతిశీల, సామ్రాజ్యవాద వ్యతిరేక, విప్లవ సాంప్రదాయాలను వారసత్వంగా స్వీకరించింది కమ్యూనిస్టు పార్టీ. రష్యాలో అక్టోబర్ సోషలిస్టు విప్లవంతో ఉత్తేజితులైన దీక్షాయుత సామ్రాజ్యవాద వ్యతిరేక యోధుల చిన్నబృందంచే 1920లో ఏర్పర్చబడిన నాటి నుండి పార్టీ సంపూర్ణ స్వాతంత్య్రం కోసం మౌలికమైన సామాజిక పరివర్తన కోసం పోరాడటం తన లక్ష్యంగా నిర్దేశించుకున్నది. వర్గదోపిడి, సామాజిక అణచివేత లేని సోషలిస్టు సమాజాన్ని భారతదేశంలో స్థాపించటానికై కృషి చేయటానికి పార్టీ ప్రతినబూనింది.