Karyakarthalanu Nayakulanu Ela Tayaruchesukovali
Editor · Best Selling

Price: Rs. 70. సరియైన రాజకీయ పంథా కేవలం ఒక ప్రకటనగా వుండడానిక్కాదు, ఆచరణలో అమలు జరపడానికి, కాని, సరియైన రాజకీయ పంథాను అమలు జరపడానికి కేడర్లు కావాలి. దానిని ఆమోదించేవాళ్ళూ, దానిని తమ స్వంత పంథాగా స్వీకరించేవాళ్ళు, దానిని అమలు పరచడానికి సంసిద్ధులై దానిని ఆచరణలో పెట్టగలవాళ్ళూ, దానిపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పి, దాన్ని పరిరక్షించుకుని, దానికొరకై పోరాడగలిగేవాళ్ళూ కావాలి. అందులో విఫలమైతే ఎంత సరైన రాజకీయ పంథా అయినా సరే, కేవలం నామమాత్రంగా మిగిలిపోయే ప్రమాదం వుంది.