KARL MARX AAKHARI RACHANA WAGNERPI VIMARSHA
Editor · Politics

Price: Rs. 75. 1881 లో రాయబడిన కార్ల్ మార్క్స్ ఆఖరి ఆర్థిక రచన ఐన (అడాల్ఫ్ వాగ్నర్ ' రాజకీయ అర్థశాస్త్రంపై ఒక పాఠ్య పుస్తకం 'పై మార్జినల్ నోట్స్)కి ఇది తెలుగు అనువాదం. అనువాదకుడు వర్తమాన సమాజంలో శ్రమోత్పాదితం తనను తాను వ్యక్తపర- విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి సరుకు విలువను వాగ్నర్ కేవల భావన' నుండి బయల్దేరి, రాబట్టానని దబాయిస్తాడనీ, అది ' అసలు విలువ కాదంటూ మార్క్స్, తాను అలా ' భావనల' నుండి (అందుకే, విలువ భావన నుండి కూడా) బయల్దేరి పరిశీలన చేయననీ, చుకునే 'అత్యంత సరళ రూపం'" నుండి బయల్దేరతాననీ, అదే సరుకు అంటాడు. దాని పరిశీలన నుండి బయల్దేరే, నేను--సరుకులో సామాజిక శ్రమ-శక్తి వ్యయంగా ఉనికిలో గల పేరైన(ఒక ' సామాజిక లక్షణం 'గా గల శ్రమ), అన్ని చారిత్రక రూపాల్లో ఉనికిలో వుండే ఈ సామాజిక లక్షణాన్ని వ్యక్తపరచేదిగా, " సరుకు లోపలనే విలువ'' అనబడుతూ, అంతస్సారం 'గా ఇమిడిపోతుంది" అనీ; తర్వాత, ఆ విలువే', సరుకుల మారకపు 'సామాజిక సంబంధం'లో, తనను తాను వ్యక్తం చేసుకోగల్గిన లేదా అది వ్యక్తపరచబడే ఒకేఒక స్వతంత్ర రూపమైన మారకపు-విలువగా ఉంటుంది. అనీ---కనుగొన్నానంటాడు మార్క్స్.