Karal Marx jeevita katha

Editor · Best Selling

Karal Marx jeevita katha book cover

Price: Rs. 200. కారల్ మార్క్స్ కేవలం ఒక సిద్ధాంతవేత్త కాదు. సజీవ స్ఫూర్తితో పోరాడిన యోధుడు. అంతర్జాతీయ సౌహార్ద్రతకు సంఘీభావానికి ప్రతిరూపం. ప్రపంచ చరిత్రలో ప్రభవించిన అత్యంత అరుదైన మహామేధావులలో అగ్రశ్రేణిన నిలబడే మార్క్స్ వాస్తవ జీవితంలో అతి సామాన్యుల కన్నా ఎక్కువగా కడగండ్లననుభవించాడు. ఆయన భార్య జెన్నీ, పిల్లలు, ఆయనలో అంతర్భాగంలాటి ఫ్రెడరిక్ ఎంగెల్సు వీరి సాన్నిహిత్యంతో మార్క్స్ సార్థక జీవితం గడిపాడు. మానవాళికి అమూల్య సైద్ధాంతిక సంపదను, కార్యాచరణకు కరదీపికను అందించిన ఆ వైతాళికుడి ఆదర్శగాధను ఈ పుస్తకంలో చదవండి!

Browse more Telugu books