Kanukkondi Chuddam

Editor · Children's Books

Kanukkondi Chuddam book cover

Price: Rs. 75. పిల్లలూ! ఇవన్నీ పొడుపు కథల్లాంటి చిన్న చిన్న చిక్కు ప్రశ్నలు. మీరు కాస్త ఆలోచించండి. సమాధానం తట్టకపోతే పక్కనే వున్న బొమ్మలు చూడండి. అక్కడ వున్న నాలుగు బొమ్మల్లోనే ఆ ప్రశ్నకు సమాధానం దాగి వుంది. మీరు ఆ బొమ్మలను చూస్తూ మరొక్కసారి ఆ ప్రశ్నను చదవండి. సమాధానం ఎవరినీ అడగకుండానే మీకే దొరికిపోతుంది.

Browse more Telugu books