Kanneeti Kerataala Vennela

ఓల్గా / volga · Novels

Kanneeti Kerataala Vennela book cover

Price: Rs. 135. “మనం ఆడవాళ్లం అని క్రమక్రమంగా తెలిసివస్తుంది. చిత్రం - మగవాళ్లందరూ మనల్ని తోటి మనుషులుగా కాకుండా 'ఆదృష్టితో' చూడడం - మనం జాగ్రత్తగా మసులుకోవాల్సిరావటం ఒక ఆడపిల్ల పదేళ్లవయసు నుంచి పెళ్లయ్యేదాకా తాను ఆడదాన్ననే విషయం ఎన్నిరకాలుగా ఎన్ని అనుభవాల ద్వారా నేర్చుకుంటుందో గదా | ఇదంతా మగాళ్ల సమాజం, ఈసమాజం మనది కాదు అన్పిస్తుంది చాలాసార్లు. ఎవరిదో పరాయింట్లో స్వతంత్రం లేకుండా మసిలినట్లుగా ఉండాలి. ప్రతి అడుగూ ఆలోచించి వెయ్యాలి. ప్రతి మాటా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంత వరకు పెదవులు సాగదీయాలో అంతవరకు మాత్రమే సాగదీసి నవ్వాలి- ఎక్కువయిందో ఏదో ముంచుకొస్తుంది. జీవితాంతం మనది కాని ఈ సమాజంలో బతకటం పెద్దబోరు ఈ మగసమాజాన్ని మనుషుల సమాజంగా చేయ్యాలి".

Browse more Telugu books