Kalala Saagu
Vajjala Shiva Kumar / వఝల శివకుమార్ · Novels

Price: Rs. 95. నా కిష్టమైన కవి కె. శివారెడ్డి. భుజం తట్టే ఆత్మీయత నందిని సిధారెడ్డి... నా అక్షరయానానికి హరితచ్ఛాయ దేశపతి శ్రీనివాస్... మనసుకు కట్టిన మామిడి తోరణం మామిడి హరికృష్ణ... మంచి దోస్త్ మంగారి రాజేందర్ (జింబో)... నాట్ల నుంచి కల్లందాంక, సాయపడ్డ స్వచ్ఛమైన నేస్తాలు బెల్లంకొండ సంపత్కుమార్, వారాల ఆనంద్... స్నేహాస్పదులు బి. నర్సింగరావు, పెన్నా శివరామకృష్ణ, అంబటి సురేంద్రరాజు, సిద్ధార్థ, యాకూబ్, నారాయణ శర్మ, చల్లా శ్రీనివాస్, కె.పి. అశోక్కుమార్, ఏనుగు నరసింహారెడ్డి, ఎ.కె. ప్రభాకర్, వాసిరెడ్డి నవీన్, బాలాజీ దూసరి... సనిష్టపడే నరేంద్రనాథ్... కామారెడ్డి కరచాలనాలు అయాచితం శ్రీధర్, శ్యాంరావు, వి.ఆర్. శర్మ, వేణు... ఉద్యమోద్వేగంలో నాతోపాటు 'మునుం' పట్టిన వేముగంటి మురళీకృష్ణ. దాసరాజు రామారావు, ఒద్దిరాజు ప్రవీణ్కుమార్, కాంచనపల్లి, హరగోపాల్, 'తెలంగాణా సాహిత్య సమాఖ్య' సభ్యులు... కోల్బెల్ట్ గుండెచప్పుళ్లు బి. చంద్రమౌళి, విజయ్ మల్లావజ్ఝల, ఇతర పాత్రికేయ బృందం, పూట్ల భద్రయ్య, ఐ.వి. రామస్వామి, ఏలేశ్వరం, ఏడెల్లి రాములు, వేల్పుల, తదితర మిత్రులు... నా అభిమాన కవులూ, విశ్లేషకులూ, సాహితీమిత్రులు... నా కవిత్వాన్ని అచ్చొత్తిన పత్రికలు, ప్రసారం చేసిన ప్రసారభారతి, మీడియా చానళ్లు...