Kadapati Yudham

Editor · Best Collection

Kadapati Yudham book cover

Price: Rs. 690. చెంఘిజ్ ఖాన్ నవల చదవనివారు, దీనిని చదివితే లోపం తీరుతుంది. ఈ ఒక్క నవలను చదివితే, పురాణవైర గ్రంథమాల (విశ్వనాథ సత్యనారాయణ) నవలలన్నీ చదివినదానికంటే అధికంగా ఆనందం కలుగుతుంది. - ఆచార్య కొలకలూరి ఇనాక్ ... ఈ నవల ప్రపంచస్థాయిలోనే ఒక కాలం, ఒక నేల చరిత్ర నేపథ్యంగా వచ్చిన గొప్ప రచనల్లో ఒకటి. -గోరటి వెంకన్న

Browse more Telugu books