Jyothirao Pule Erina Rachanalu
Editor · Best Selling

Price: Rs. 240. “ఫులే ఆలోచనా స్రవంతిని, పటిష్టమైన వాదనలతో ఓ వ్యవస్థలా వెల్లడయిన ఆయన భావపరంపరను దేశ్పాండే ఎంతో అద్భుతంగా మనముందుంచారు. ఫులేను ఓ సాంస్కృతిక చిహ్నంగా చూపించడమొక్కటే రాజకీయ ప్రయోజనం కలిగినవారికి భిన్నంగా, ఈ సంపుటం అపారమైన అద్భుతమైన ఫులే మేధాసంపత్తిని వెలుగులోకి తెస్తుంది. మనలోని కొందరు ఫులేను స్వప్రయోజన సాంస్కృతిక చిహ్నస్థానం నుండి ఆత్మవిమర్శనా సంప్రదాయంలోకి తీసుకురావాలి. అది ఫులే కీలక మేధో ప్రాజెక్టులలో ఒకటి.” గోపాల్ గురు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ "ఈ సంపుటం శూద్రాతిశూద్రులకు తప్పనిసరి గ్రంథం.” దీ దళిత్