Jugalbandi
జి. వల్లేశ్వర్ / G. Valleshwar · Politics

Price: Rs. 315. పి.వి.నరసింహారావు జీవిత కథ (హాఫ్ లయన్స్) గురించి..... చరిత్రని, రాజకీయాల్నిరంగరించి, చేదు మాత్రల్ని తియ్యటి తేనెలో కలిపినట్లు ఈ పుస్తకం చదివించేశారు సీతాపతి.... ఫోర్స్ జర్నల్ ఆ సంవత్సరం(2016)లో ఉత్తమ పుస్తకం ఇది....... ది ఎకనామిస్ట్ వినయ్ సీతాపతి మనం తెలుసుకొని తీరాల్సిన రచయిత, మేధావి..... -ఎకనామిక్, పొలిటికల్ వీక్లీ క్షుణ్ణంగా పరిశోధన చేసి రాసిన పుస్తకం - బిబిసి ఇది ఒక మంచి పుస్తకానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు కలిగి ఉంది. చాలా వివరంగా, బాగా రాసిన పుస్తకం ఇది. ఒక పరిశోధకుడి ప్రజ్ఞ ఇందులో కనిపిస్తుంది... 'మంచి' పత్రిక ఒక జీవిత కథ ఎలా రాయాలి అన్న దానికి ప్రమాణం 'హాఫ్ లయన్'. ఇది చాలా లోతైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. అదే సమయంలో ఈ పుస్తకం ఎలాంటి బోధనలు, అభిప్రాయాలు పాఠకుల నెత్తిన రుద్దలేదు.... - డి ఏషియన్ పేజ్