Jolali...

Editor · Books

Jolali... book cover

Price: Rs. 135. కవీ ఓ కళాకారుడా ... కవయిత్రీ ఓ కళాకారిణీ ... అటా యిటా నువ్వెటువైపూ ప్రజలవైపా ... ప్రభుతవైపా? || కవీ || కవితలల్లే నీ కలమూ పాటపాడే నీ గళమూ సప్త స్వరమ్ములు సరిగమపాడగా కాలియందియలు ఘల్లు ఘల్లుమనా కాదు కాదు కళ కళకోసం కావాలీ కళ ప్రజకో... సం ... || కవీ ||

Browse more Telugu books