Jolalee...
Editor · New Arrivals

Price: Rs. 135. కవీ ... ఓ కళాకారుడా... కవయిత్రీ ఓ కళాకారిణీ.. అటా యిటా నువ్వెటువైపూ ప్రజలవైపా ... ప్రభుతవైపా? ॥కవీ॥ కవితలల్లే నీ కలమూ పాటపాడే నీ గళమూ సప్త స్వరమ్ములు సరిగమపాడగా కాలియందియలు ఘల్లు ఘల్లుమనా కాదు కాదు కళ కళకోసం కావాలీ కళ ప్రజకో...... సం ... ॥కవీ॥