Job or business?

రంగనాయకమ్మ · Best Collection

Job or business? book cover

Price: Rs. 145. ‘శ్రమ దోపిడీ'లో ఉత్పత్తి విధానపు వైరుధ్యాలు! * బానిసలు × బానిస యజమానులు! * శ్రామికులు × పెట్టుబడిదారీ * 'పని దినం' అంతా × విలాసాల విశ్రాంతులు! * ఆకలితో పోరాడే జీతాలు × లాభాల లక్షలూ, కోట్లూ! * ఆకలిని ఎలాగో తీర్చే ఫర్వాలేని జీతాలు × తిన్నవీ, తాగినవీ, అరగని ఆసుపత్రుల జీవితాలు! * బొత్తిగా పని దొరకని కడుపు మంట! X లెక్కలు లేని ఆస్తుల పెంపుదలలు! * నిద్ర దొరకని సమయాలు X నిద్రలు ఎక్కువై వ్యాయామాల తీవ్రతలు! * అందని వైద్యం X మెరుగైన వైద్యం! * వేతన బానిసత్వం × పెట్టుబడిదారీ దోపిడీ

Browse more Telugu books