Jinka science Anu Mana Gurinchi Manam

Editor · Best Collection

Jinka science Anu Mana Gurinchi Manam book cover

Price: Rs. 225. సైన్స్ అంటే - తెలిసిన విషయాల గురించి అని మన భావన..! కానీ సైన్స్లో తెలిసిన సంగతులకన్నా, తెలియనివే ఎక్కువ... వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం గనుక సైన్స్ కొనసాగుతుంది... ఈ విషయం అర్థం కావడానికి ఇలాంటి వ్యాసాలు..! సైన్స్ నిజం చెపుతుంది... మనిషికి ఆ నిజం కనిపించడానికి కాలం పడుతుంది సైన్స్ ముందుకు సాగుతున్నది... కొన్ని విషయాలలో గెలుపు కుదరడం లేదు సైన్స్ ఎన్నో చెపుతుంది... మంచీ, చెడు తెలుసుకోవడం మనిషికి కష్టమవుతుంది సైన్స్ హెచ్చరిస్తుంది... అది మనకు అవసరం అనిపిస్తుంది సైన్స్ ఎన్నో చెపుతుంది... వాటికి అర్థాలు, అన్వయాలు మనం వెతకాలి! ఆలోచనలు ఉన్నంత మాత్రాన సైన్స్ సాగదు... అవగాహనలో లోతు అవసరం! ఇది సైన్స్ తీరు... విజ్ఞానం అంటే తెలివి మనకు తెలిసింది తక్కువ అన్న తెలివి!

Browse more Telugu books