JENNY MARK

Editor · Best Selling

JENNY MARK book cover

Price: Rs. 50. మీరు చదవబోతున్న ఈ చిన్న పుస్తకం మానవత్వం మూర్తీభవించిన ఒక స్త్రీమూర్తి కథ. నిజానికి స్త్రీ అన్న పదానికి నిర్వచనంగా నిలిచిన ఒక వనిత కథ! 'మనసున మనసై బ్రతుకున బ్రతుకై నేనున్నానని నిండుగ పలికి' తన ప్రియుడు, తదుపరి తన జీవిత భాగస్వామి అయిన మార్క్స్, తాను జీవించినంత కాలం ఊపిరిగా ఉత్తేజాన్నిచ్చిన ఒక గృహిణి కథ. ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ మనం, జెన్నీమార్క్స్ తో ఇరుగు పొరుగు వారిగా మమేకమై వారి జీవితాలలో లీనమైపోతాము.

Browse more Telugu books