Jenious
Editor · Personality Development

Price: Rs. 90. జీనియస్ మీరు కూడా... A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 K N O W L E D G E 11 14 15 23 12 5 4 7 5 KNOWLEDGE = 96 M O N E Y 13 15 14 5 25 MONEY = 72 H A R D W O R K 8 1 18 23 15 11 HARDWORK = 98 4 18 A T T I T U D E 1 20 20 9 20 21 4 5 ATTITUDE = 100 D I S C I P L I N E 4 9 19 3 9 16 12 9 14 5 DISCIPLINE = 100 పై పట్టిక అర్ధం తెలుసుకుంటే మీరే జీనియస్! డా|| బి.వి.పట్టాభిరామ్ అంతర్జాతీయంగా పేరుపొందిన హిప్నాటిస్టు, మెజీషియన్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలర్, సైకాలజీ, ఫిలాసఫీలలో నిష్ణాతులైన డా॥ పట్టాభిరామ్ ఉస్మానియా యూనివర్శిటీ నుండి 'యోగ-హిప్నాటిజం' అనే అంశంపై పి.హెచ్.డి పొందారు. హిప్నాటిజంపై భారతదేశంలో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి పరిశోధకులు డా॥ పట్టాభిరామ్. ఈ పుస్తకం ప్రత్యేకంగా మీకోసం, మీరు జీనియస్ కావాలని అందిస్తున్నారు.