Jeevanageetham

Yaddanapudi Sulochana Rani / యద్దనపూడి సులోచనారాణి · Novels

Jeevanageetham book cover

Price: Rs. 85. పెళ్ళి అయినతర్వాత జీవిత భాగస్వాముల్లో ఒకరిపట్ల ఒకరికి ప్రేమానురాగాలు, అభిమానం వుంటాయి. కానీ, కొన్ని కారణాల వల్ల ముఖ్యంగా వారి వారి వ్యక్తిత్వంలోని అహం వల్లనో, స్వార్థం వల్లనో, వారి మనసుల్లో బానిసత్వం వల్లనో, దైనందిన జీవితంలోని చాలా అల్ప సమస్యలు, వారి జీవన మాధుర్యాన్ని చీడక్రిముల్లా హరిస్తూ, 'హరిత వనం'లా వుండాల్సిన యింటిని 'శిథిల గృహం'లా మార్చివేస్తున్నాయి. లేదు. చదవనేర్చిన మనిషికి పుస్తకాన్ని మించిన ప్రాణ స్నేహం ఇంకోటి అశాంతితో, ఆవేదనతో, చీకట్లు కమ్ముకు వచ్చేస్తున్నాయి అని తల్లడిల్లే ఆ హృదయాలకి ఈ రచన ఒక చిన్న మనోధైర్యం, ఒక కరదీపిక కావాలని ఈ ప్రయత్నం.

Browse more Telugu books