Javaharlal Nehru Jeevitham-Krushi

Editor · Politics

Javaharlal Nehru Jeevitham-Krushi book cover

Price: Rs. 45. గత ఇరవయ్యేళ్లకు పైబడిన కాలంలో నూతన ఆర్థిక విధానాలు లేదా సరళీకరణ మొదలైన తర్వాత అమితంగా దాడికి గురవుతున్న ఆలోచనల్లో నెహ్రూ నమూనా ఒకటి. అలీన విధానం, స్వావలంబన, ప్రభుత్వ రంగ నిర్మాణం, లౌకిక తత్వం వంటి ఆయన విధానాలను వైరి పక్షాలే గాక వారసులనే వారు కూడా తోసిపుచ్చుతున్నారు. ఇక నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టాక నెహ్రూపై బాహాటంగానే దాడి ప్రారంభమైంది. సర్దార్ పటేల్కూ నెహ్రూకు వ్యక్తిగతంగా పోటీ పెట్టి మాట్లాడటం పరిపాటి అయింది. స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని మాత్రమే గాక స్వాతంత్ర పోరాటంలోనూ సామాజిక రంగంలోనూ దేశాన్ని అమితంగా ప్రభావితం చేసిన జవహర్లాల్నెహ్రూ భావ పరిణామం కార్యాచరణలపై సాధికారిక సంక్షిప్త విశ్లేషణ ఇది.

Browse more Telugu books