Jatheeyodhyamamlo Dr. B.R Ambendkar
Editor · Politics

Price: Rs. 180. కరుడుకట్టిన బ్రాహ్మణీయ కులాధిపత్య క్రౌర్యానికి వ్యతిరేకంగా హేతువాద శ్రామిక సమతా భావనలను ఈ దేశీయ సాంస్కృతిక వారసత్వాల నుండి, సామాజిక మార్పు కొరకు జరిపిన ఈ దేశ మూలవాసుల పోరాటాల నుండి, విముక్తి సిద్ధాంతాల నుండి సంగ్రహించి అభివృద్ధి చేసిన గ్రంధమే డి.ఆర్.జాతవ జాతీయోద్యమంలో డా||బి.ఆర్.అంబేడ్కర్.