Indiragandhi

Editor · Politics

Indiragandhi book cover

Price: Rs. 270. 'ఏకైక సంతానంగా, తన బాల్యమంతా స్వతంత్రతా జాతీయ మహోద్యమం ఆక్రమించుకున్నదిగా నేను ప్రకృతిలో మానసిక ప్రశాంతతనిచ్చే ఒక స్నేహాన్ని పొందాను. రకరకాల రాళ్లను, చెట్లను, అన్నిరకాల జంతువులను ప్రేమిస్తూ ఎదిగాను. ప్రకృతితో సాన్నిహిత్యం మనిషికి ఒక సమగ్రమైన వ్యక్తిత్వం ఇస్తుందని నేనెప్పుడూ అనుకుంటాను.

Browse more Telugu books