Idli - Orchid - Akasam

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Biographies & Auto Biographies

Idli - Orchid - Akasam book cover

Price: Rs. 140. * ఆత్మహత్య చేసుకోవాలని నా స్నేహితుడి ఆఫీసు 26వ అంతస్థుకి చేరుకున్నాను. అతణ్ణి బయటకి పంపి. కిటికీలోంచి బయటకు దూకబోతూండగా ఒక సంఘటన నన్ను మార్చింది. 600 కోట్ల హెూటల్కి అధిపతిగా చేసింది. * ఇడ్లీ ఒక ప్లేట్లో, చట్నీలు మరొక ప్లేట్లో, సాంబార్ సెపరేట్గా గిన్నెలో సర్వ్ చేసేవాళ్ళం. మూడూ ఒకే దానిలో ఇచ్చేలా 'దొప్ప'లున్న “కామత్” ప్లేట్లు తయారు చేయించాను. దానితో అంట్లు తోమే వారి ఖర్చు నెలకి పాతికవేలు తగ్గింది. * "నీ జీవితాశయం ఏమిటి" అని ఓబెరాయ్ నన్ను అడిగారు "మీ హెూటల్ కన్నా పెద్దది కట్టటం" అన్నాను. పన్నెండేళ్ళ వయసులో అది నా అహంభావం కాదు - కల! * భారత రాష్ట్రపతికి లస్సీ కావాలని మా హెూటల్కి కబురొచ్చింది. అందమైన ఫ్లాస్క్ మీద 'కామత్' అని ప్రింట్ చేయించి లస్సీ పోసి పంపాను. పదిలక్షలు వెచ్చించినా ఇంత వ్యాపార ప్రకటన దొరకదు.

Browse more Telugu books