History of India: Yesterday, Today, Tomorrow

ప్రభాకర్ మందార / Prabhakar Mandara · History

History of India: Yesterday, Today, Tomorrow book cover

Price: Rs. 45. ఈ చిన్న పుస్తకంలో డా॥ అంబేడ్కర్ చరిత్రపై వ్రాసిన వ్యాసాలను మీ కందిస్తున్నాము. ఇవి భారతదేశ చరిత్రను మొత్తంగా మన కళ్ళ ముందుంచుతాయి. గత కాలం మొదలుకొని నేటి ఆధునిక కాలం వరకూ హిందువులు, బౌద్ధులు, ముస్లింలు, బ్రిటిష్ పాలకులకు సంబంధించిన అన్ని కోణాలను విశ్లేషిస్తాయి. మన దేశ గత చరిత్రపై డా|| అంబేడ్కర్ వ్యాసాలు ఎంతో సూటిగా, సరళంగా ఉంటాయి. భారత దేశ చరిత్రలోని చీకటి కోణాలపై ఆయన రచనలు కొత్త వెలుగును ప్రసరిస్తాయి. అంతేకాక ఆయన భారత దేశ భవిష్యత్తులోకి కూడా తొంగి చూసి ఈ దేశం మళ్ళీ తన స్వాతంత్ర్యాన్ని కోల్పోకుండా తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలను కూడా సూచిస్తారు. ఇది చరిత్రపై ఒక మంచి పుస్తకం. అనువాదకులు ప్రభాకర్ మందార హైదరాబాద్ బుక్ ట్రస్ట్లు పలు అనువాదాలు చేశారు. ప్రస్తుతం ఎపియస్ఆర్టిసి కేంద్ర కార్యాలయంలో ప్రజా సంబంధాల విభాగంలో పని చేస్తున్నారు.

Browse more Telugu books