Hindutwa mahilalapai himsa

Editor · Best Selling

Hindutwa mahilalapai himsa book cover

Price: Rs. 75. ఒక ప్రధానమంత్రి మాటలు మహిళల్ని ప్రోత్సహించి, వారికి ఆత్మ విశ్వాసాన్నివ్వాలి. కాని హత్రాస్, మణిపూర్, బిల్కిస్ బానో లాంటి విషయాల్లో మహిళలపై జరిగిన ఘోర అకృత్యాల తర్వాత మన ప్రధాని మౌనం మహిళల ధైర్యాన్ని చెడగొట్టి, హింసకు పాల్పడిన నేరస్థులకు ఊ తమిచ్చింది. ప్రధాని నినాదాలకు, ఆచరణకు మధ్య చాలా లోతైన అగాధం ఉంది. నేరాలకు పాల్పడిన వారు మెజారిటీ మతానికి చెందిన వారయితే, ప్రభుత్వమే వారిని శిక్షనుండి మినహాయించి వదిలి వేస్తుంటే దేశంలో ఏ ఒక్క స్త్రీ కూడ భద్రంగా ఉండలేదు. కాని నేడు భారత దేశంలో జరుగుతున్నది ఇదే.

Browse more Telugu books