Hindu Samrajyavada Charitra
కలేకూరి ప్రసాద్ / Kalekuri Prasad · History

Price: Rs. 95. యీ పుస్తకాన్ని నాకిష్టమైన దృష్టికోణం నుండి రాశారు. నేను కూడా యీ అంశం పైన ఒక పుస్తకాన్ని రాస్తున్నాను. నేననుకున్న విషయాలు ఎన్నో యీ పుస్తకంలో చర్చించారు. అందుకని యీ పుస్తకం ఎంతగానో ఆహ్వానించదగినది. - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అసాధారణమైన యీ పుస్తకం ఎంతో సాహసంతో, ఎంతో స్వేచ్ఛతో రాసిందని చెప్పడానికి నేను వెనుకాడను. యీ పుస్తక ప్రచురణను నేను మనసారా ఆహ్వానిస్తున్నాను. - సర్ తేజ్ బహదూర్ సప్రూ "హిందూ సామ్రాజ్యవాద చరిత్ర" నిర్భయంగా చేసిన ఒకానొక పరిశీలన. మిగతా సమాజం యావత్తూ స్వేచ్ఛ కోసం పెనుగులాడుతుంటే బ్రాహ్మణులు ప్రతిచోటా ఆ ప్రయత్నాలకు అవరోధాలుగానే వున్నారు. - అమృతబజార్ పత్రిక యీ అమూల్యమైన రచనను ఎంతో సునిశితంగా, జాగ్రత్తగా పరిశీలించమని ఎంతో విశ్వాసంతో సిఫారసు చేస్తున్నాము. యిది ప్రతి భారతీయుడికీ ఎంతో ముఖ్యమైనది - కలకత్తా రివ్యూ నిష్పక్షపాతంగా వుండే ప్రతిదేశ భక్తుడూ చదవవలసిన పుస్తకం యిది. చదివి జీర్ణం చేసుకోవాలి. హిందూ సామ్రాజ్యవాదం పైన తిరుగుబాటు రావాల్సిన అవసరం భారత ప్రజాస్వామ్యానికి ఎంతో వుంది. - గార్డియన్, మద్రాసు భారత దేశంలో అత్యంత ముఖ్యమైన గ్రంథాల్లో యిది ఒకటి - ట్రిబ్యూన్, లాహోర్ సమకాలీన సామాజిక ఆర్ధిక సాహిత్యానికి సంబంధము ' హిందూ సామ్రాజ్యవాద చరిత్ర' అత్యద్భుతమైన, శక్తివంతమైన కృషి. - ఆల్ ఇండియా బుక్ వీక్లీ యీ పుస్తకాన్ని ఎంతో పదునైన శైలిలో రాశారు. -లీడర్, అలహాబాద్ యీ పుస్తకం చదువరులను ఉత్తేజపరుస్తుంది. ఉద్విగ్నులను చేస్తుంది. తీక్షణంగా ఆలోచించేందుకు ప్రేరేపిస్తుంది. -అబ్జర్వర్, కటక్