HINDU RAJYAM HINDUVULA BAAGU KOSAMA?

Editor · Best Selling

HINDU RAJYAM HINDUVULA BAAGU KOSAMA? book cover

Price: Rs. 140. హిందూ రాజ్యం , హిందువులందరి బాగు కోసం కాదనే వాస్తవ విషయాలను అర్ధం చేసుకోకపోతే మనం చాలా నష్టపోతాం. హిందూ రాజ్య భావనలోని అసలు లక్ష్యాలు ఎంత భయంకరంగా , అమానవీయంగా , అశాస్త్రీయంగా వున్నాయో తెలుసుకోవటానికి ఈ పుస్తకంలోని అంశాలు ఉపయోగపడతాయి. అనేకమంది చరిత్రకారులు , ఆర్థిక నిపుణులు , రాజకీయ సామాజిక విశ్లేషకులు , పరిశోధకులు వెల్లడించిన విషయాలు , హిందూత్వ ఫాసిస్టు విధానాల అసలు బండారాన్ని బయట పెడతాయి. అనేక అంశాలపై అవగాహన కలిగిస్తాయి. హిందూ రాజ్యం హిందువుల బాగు కోసం కాదని నిరూపిస్తాయి. అందుకనే నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఈ సంకలనాన్ని తీసుకువస్తున్నది.

Browse more Telugu books