Hethuvadam-Vyaktigatha and Samajika Abhivruddiki Thodpaduthunda?

Editor · History

Hethuvadam-Vyaktigatha and Samajika Abhivruddiki Thodpaduthunda? book cover

Price: Rs. 190. రచయిత గురించి జననం : 14 మే 1957 కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని గోస్పాడు గ్రామం & మండలం. విద్యాభ్యాసం : ప్రాథమిక హైస్కూలు విద్య-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గోస్పాడు గ్రామం, కర్నూలు జిల్లా. ఇంటర్ మీడియట్-గవర్నమెంట్ జూనియర్ కళాశాల, కోయిలకుంట్ల, కర్నూలు జిల్లా బి.యస్.సి.-గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం, యం.యస్.సి- శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం. బి.ఇడి:-గవర్నమెంట్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, కర్నూలు. యం.ఇడి:-గవర్నమెంట్ కాంప్రెహెన్సివ్ కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్, నెల్లూరు.(శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి) బి.యల్:-వి.ఆర్.లా కళాశాల, నెల్లూరు. వృత్తి: కెమిస్ట్రీ లెక్చరర్, ప్రభుత్వ రెసిడెన్సియల్ జూనియల్ కళాశాల, (ఎ.పి.ఆర్.జె.సి) కుటుంబం : భార్య సునీత సాధారణ గృహిణి, పెద్ద కుమార్తె-అనూష సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెద్ద అల్లుడు- శ్రీనివాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్నకుమార్తె-ప్రత్యూష సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్న అల్లుడు-విజయవర్ధన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనవరాళ్ళు-నైషిక,ఇషాన్వి ఉద్యమం :-1977-78-డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(DSO) 1979-ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AISF) 1980-డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా( DYFI) 1981-85 స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) 1986-కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్) CPM సభ్యత్వం 2004- రాష్ట్ర అధ్యక్షులు ఎ.పి.ఆర్.జె.సి. లెక్చరర్స్ అసోసియేషన్ 2021- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.పి. హేతువాద సంఘం 2021 : రాష్ట్ర అధ్యక్షులు N.C.H.R.O., A.P. 2022- రాష్ట్ర అధ్యక్షులు బహుజన విద్యావంతుల వేదిక. A.P. ప్రవృత్తి: మూఢనమ్మకాలు,అంధవిశ్వాసాలను రూపుమాపుట-హేతువాద, నాస్తికవాద భావజాలాన్ని విద్యార్థులలో, ప్రజలలో పాదుకొల్పుట."కులనిర్మూలన"కొరకు కులాంతర, మతాంతర వివాహాలు జరిపించుట. సమకాలీన సామాజిక సమస్యలపై భావస్వారుప్య సంఘాలతో కలిసి పనిచేయుట. హేతువాద, నాస్తికవాద గ్రంథాల పఠనం. ఆశయం : హేతువాద ప్రచారం ద్వారా ప్రజలను "భావదాస్యం" నుండి విముక్తిచేయడానికి కృషిచేయుట

Browse more Telugu books