Gurujadalu

Editor · Best Selling

Gurujadalu book cover

Price: Rs. 540. సీనియర్ జర్నలిస్టు పెన్నేపల్లి గోపాలకృష్ణగారు ఈ పుస్తకానికి ప్రధాన సంపాదకులు. ఆయనకు కన్యాశుల్కం ప్రాణవాయువు. నవతరానికి గురజాడ సాహిత్యాన్ని అందుబాటులోకి తెచ్చే ఆలోచనతో 1992లో గురజాడ అధ్యయన కేంద్రం నెలకొల్పారు. కన్యాశుల్కం మీద అనేక పరిశోధనా వ్యాసాలు రాశారు. కాల్పనిక సాహిత్యానికి, పరిశోధనకు నడుమ ఉన్న సరిహద్దు రేఖను చెరిపివేస్తూ “మధురవాణి ఊహాత్మక ఆత్మకథ'ను రాసి తెలుగు సాహిత్యంలో కొత్త ప్రక్రియకు ఒరవడి పెట్టారు.

Browse more Telugu books