Gurajada Kathanikalu (Nurella Samalochana)

Editor · Novels

Gurajada Kathanikalu (Nurella Samalochana) book cover

Price: Rs. 225. "కొన్ని సిద్ధాంతాలు, నమ్మకాలు ప్రొఫెసరుకున్న మాట నిజమే కాని అవి అనంతమైన జీవిత సంఘర్షణ నుంచి జనించినవికావు. అందువల్ల బలీయమైనవికావు." (గురజాడ : సంస్కర్తహృదయం) భగవంతుడి సృష్టిలో కల్లా ఉత్కృష్టమయిన వస్తువ విద్య నేర్పిన స్త్రీ రత్నమే (గురజాడ : దిద్దుబాటు) ఏమతమైనా ప్రవత్తి వున్న వాడికి తోవ వుంది (గురజాడ : మీపేరేమిటి?) స్త్రీ లేచి తిరగబడాలి. మనుషుల్లో మేలైనది. ఆమె అబల అని మీరంటారు. అర్ధంలేని మాట... బయటకు వెళ్ళే సమయంలో స్త్రీకి ఆయుధం ఉండాలి... వంట చేయడాన్ని నిషేధించి పారెయ్యాలి. దుకాణం నుంచి ఆహారం తెచ్చుకోవాలి. దీన్ని వెచ్చ చేయడానికి అవసరమైన సామాగ్రి ఉంచుకోవాలి. దుకాణంలో వంట బాగుంటుంది. ప్రతి వీధిలో దుకాణం ఉండాలి. కుటుంబం అక్కడకు వెళ్ళి భోంచేస్తుంది ఇక వంటా వార్పు ఉండదు. ఇట్లా శక్తి ఎంతగా పొదుపు అవుతుందని

Browse more Telugu books