Gulamgiri

Editor · History

Gulamgiri book cover

Price: Rs. 95. "శూద్రులు, అతిశూద్రులంటే ఇదేదో దళితులు, ఆదివాసీలు, ఇంకా వెనుకబడిన కులాలకు చెందిన వారుగా నేటి ఆగ్ర కులాలకు చెందిన యువత భావిస్తారు వాస్తవానికి శూద్రులంటే నేడు ఆగ్ర కులాలుగా చెప్పుకునే రాజులు, రెడ్డిలు, కమ్మలు, కాపులకు చెందినవారు. నాడు బ్రాహ్మణుల చేతుల్లో అకృత్యాలకు, మోసాలకు బలి అయిన వారిలో పైన పేర్కొన్న అగ్రకులాలు కూడా ఉన్నాయి. తమ స్వార్థం కోసం, తమ విలాసాల కోసం నాటి సమాజంలో కులాలను సృష్టించి, వాటి మధ్య విభేదాలు తగవులు పెట్టి బ్రాహ్మణ వర్గాలు బ్రహ్మాండమైన జీవితాలను అనుభవించాయి. వారు అనుభవించడమే కాదు. వేలాది సంవత్సరాలుగా ఇటువంటి బానిసత్వాన్ని శూద్ర, అతిశూద్ర వర్గాల మనస్సులో తిరుగులేని విధంగా నాటుకునేలా చేసిన మోసగాళ్ల కథే ఈ 'గులాంగిరి"

Browse more Telugu books