Grameena Pedhalaku

Editor · Cinima

Grameena Pedhalaku book cover

Price: Rs. 70. “ఇటువంటి కొత్త, మెరుగైన సమాజమే సోషలిస్టు సమాజం. ఈ సమాజాన్ని గురించి వివరించేదే సోషలిజం. సోషలిజం అనేది ఒక మహత్తరమైన లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం మనం మన యావత్ జీవితాన్నీ ధారపోయవచ్చు” 'గ్రామీణ పేదలకు' అన్న ఈ గ్రంధం సామాన్య ప్రజానీకానికి సోషలిస్టు సిద్ధాంతాన్ని అత్యంత తేలిక పద్ధతిలో వివరిస్తుంది. ప్రజలకు హత్తుకు పోయే విధంగా మన కమ్యూనిస్టు ప్రచారం ఉండాలని అందరమూ అంటూంటాం. ఆచరణలో ఆది ఏ విధంగా ఉంటుందో లెనిన్ మనకు చేసి చూపించాడు. గ్రంధ రచన నాటి కాలానికి, నేటికి చాలా అంతరం ఉంది. కాని ఈ గ్రంధంలోని విషయాలు మాత్రం నేటి భారతదేశపు పరిస్థితులకు చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రజల మధ్యలో పనిచేసే కమ్యూనిస్టు కార్యకర్తలందరూ ఈ గ్రంధాన్ని తప్పనిసరిగా చదవాలి. - ఎం.వి.ఎస్.శర్మ

Browse more Telugu books