Grama Panchayathee Palana

Editor · Politics

Grama Panchayathee Palana book cover

Price: Rs. 90. "గ్రామ పంచాయతీ పాలన" పుస్తకం భారత రాజ్యాంగం, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ఆధారంగా గ్రామ పంచాయతీ పాలనకు సంబంధించిన విషయాలు మాత్రమే క్రోడీక రిo చి వ్రాయబడింది. గ్రామసర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లుగా ఎన్నిక కావటానికి కావలసిన అర్హతలు, ఎన్నిక, అధికారాలు, విధులు: పంచాయతీ కార్యదర్శి, ఇతర ఉద్యోగుల విధులు, గ్రామ పురోభివృద్ధికి సూచనలు, ఆయా పదవులలో ఉన్నవారి, పోటీ చేయాలనుకునే వారి అవగాహనకు, గ్రామీణ నాయకత్వంతో గ్రామాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఉపయోగపడేలా ఈ పుస్తకం వ్రాయబడింది.

Browse more Telugu books