Goutami Teeram

Ratnakar Penumaka / రత్నాకర్ పెనుమాక · Stories & Poetry

Goutami Teeram book cover

Price: Rs. 175. ★ కలెక్టర్ ని కూడా సర్ అని సంబోధించని పొగరుబోతు పోస్ట్మాన్ కి చివరికి ఏంజరిగింది ? ' సర్ ' చదివి తెలుసుకోండి. ★ ప్రముఖ గాయని ని పిచ్చిగా ప్రేమించిన ఆ లెక్చరర్ ప్రేమ ఫలించిందా ? 'తీరంచేరని నావ ' లో చదవండి. ★ రోజూ కొట్టుకొనే ఆ జంట కలిసున్నారా ? విడిపోయారా ? ' మారిశెట్టి చెంద్రావతి దాని మొగుడు' చదివి తెలసుకోండి. ★ ఆ అమ్మాయి అబ్బాయి జీవితాలలో ఆ రాత్రి ఏమి జరిగింది ? తరువాత వారి జీవితం ఏమైంది ? ‘ఆ రాత్రి ... ? ' లో వుంది, చదివి నాకూ చెప్పండి. ★ ఆత్మహత్యకు తోడురమ్మన్న ఆ అందగత్తెకు అతను తోడెల్లాడా ? 'ఆమెతో ఆఖరి క్షణాలు ' లో చదవండి. ★ ఇలాంటి ఎన్నో అద్భుతమైన కథల సమాహారం గౌతమీతీరం కథాగుచ్ఛం. చదివి ఆనందించండి మిత్రులకు బహుమతిగా ఇవ్వండి.

Browse more Telugu books