Good Teacher

Editor · Education & Science

Good Teacher book cover

Price: Rs. 135. గుడ్ టీచర్ క్షరాలు కావు అక్షరాలు ఉపాధ్యాయులు ఉచ్చరించకూడని ఒక్క అక్షరం I ఉపాధ్యాయులు పాటించవలసిన 2 అక్షరాలు WE ఉపాధ్యాయులకు ఉండకూడని 3 అక్షరాలు EGO ఉపాధ్యాయులు ఆచరించవలసిన 4 అక్షరాలు LOVE ఉపాధ్యాయులు అలవర్చుకోవలసిన 5 అక్షరాలు SMILE ఉపాధ్యాయులు అనుసరించవలసిన 6 అక్షరాలు LISTEN ఉపాధ్యాయులు అవలంబించవలసిన 7 అక్షరాలు EMPATHY ఉపాధ్యాయులకు అనవసరమైన 8 అక్షరాలు JEALOUSY ఉపాధ్యాయులు అనుక్షణం పెంచుకోవల్సిన 9 అక్షరాలు KNOWLEDGE ఉపాధ్యాయులను అద్వితీయంగా తీర్చిదిద్దే 10 అక్షరాలు CONFIDENCE

Browse more Telugu books