General Knowledge

P. Rajeshwara Rao / పి. రాజేశ్వరరావు · Education & Science

General Knowledge book cover

Price: Rs. 135. జనరల్ నాలెడ్జ్ (750 ప్రశ్నలు & జవాబులు) * సూర్యగ్రహణం ఎలా సంభవిస్తుంది? * చూయింగ్ గమ్ ఎక్కడ నుండి వచ్చింది ? * చంద్రునిపై మంటలు ఎందుకు వుండవు? * రొబోట్లకు ఆపేరు ఎక్కడ నుండి వచ్చింది? * మన శరీరంలో ఎన్ని ఎముకలు వుంటాయి ? * డైమండ్ దేనితో తయారవుతుంది? * ఇన్సులిన్ లోపంవల్ల వచ్చే వ్యాధి ? * మనిషి శరీరంలో ఎంత రక్తం వుంటుంది? * నీటితో ఆర్పలేని మంటలు ఏవి? * వేడిచేయడంవల్ల నశించే విటమిన్ ఏది? ఇలా ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? ఏమిటి? ఏది? ఎలా? ఏవి? అని అడిగే 750 భూమి-విశ్వం, ప్రజలు నాగరికతలు, మొక్కలు-జంతువులు, వైజ్ఞానిక & సాంకేతిక శాస్త్రాలు, జనరల్ నాలెడ్జ్లో ప్రశ్నలకు జవాబులు గల పుస్తకం ! వివేకాన్ని, విజ్ఞానాన్ని, జ్ఞాన సంపదను పెంచుకోగోరువారు తప్పక చదవాల్సిన పుస్తకం ! ప్రతి ఇంట్లోనూ, గ్రంథాలయంలోనూ వుండాల్సిన పుస్తకం !! మీకు ఇష్టులైన వారికి బహుమతిగా ఇవ్వదగిన సుగ్రంథం !!!

Browse more Telugu books