General Knowledge

Editor · Education & Science

General Knowledge book cover

Price: Rs. 65. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిర్వహించబడుతున్న అన్ని పోటీ పరీక్షలలోనూ, ప్రవేశ పరీక్షలలోనూ, క్విజ్ పోటీలలోనూ జనరల్ నాలెడ్జ్ విభాగానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్.ఐ, డి.యస్.సి, ఆర్.ఆర్.బి, పోస్టల్, కోర్టులు, ఫారెస్ట్, ఎస్.ఎస్.సి నిర్వహించే పరీక్షలలో జనరల్ స్టడీస్ పేపర్లను పరిశీలించినట్లయితే ప్రతి పేపర్లో దాదాపు ఎక్కువ శాతం ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ పైనే వస్తున్నాయి. ఏ పోటీ పరీక్షలోనైనా మనం విజయం సాధించాలంటే ముందుగా లక్ష్యాన్ని సాధించగలమనే నమ్మకం మన మీద మనకు ఉండాలి. అలాగే నిరంతర శ్రమ, ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్, సిలబస్కు అనుగుణమైన చక్కని స్టడీ మెటీరియల్ అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకొని “ విజేతకాంపిటీషన్స్ ” అన్ని అంశాలను క్రోడీకరించి జనరల్ నాలెడ్జ్-2025 పుస్తకాన్ని ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి, ఇంటర్, డిగ్రీ, పీజీ మరియు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల వరకు ఉపయోగపడే రీతిలో పూర్తి అప్డేట్తో రూపొందించడం జరిగింది. ఈ జనరల్ నాలెడ్జ్ - 2025 పుస్తకం అన్ని పోటీ పరీక్షలకు ఎంతో ఉపయుక్తం. సదా మీ విజయాన్ని కాంక్షించే...... మీ విజేతకాంపిటీషన్స్

Browse more Telugu books