Gathitharkika Charithraka Bowthikavadam
Editor · Cinima

Price: Rs. 81. గతితార్కిక భౌతికవాదం Manushalom మార్యను లెనినిస్టు పార్టీ యొక్క ప్రపంచ దృక్పథం. ప్రకృతి యొక్క దృగ్గోచర విషయాలను Faso పరిశీలించే విధానమూ. వాటిని అధ్యయనం చేసి ఆర్థమొసుకొనే విధానమూ గతితార్కికం ప్రకృతి దృగ్గోచర విషయాలను బాష్మీకరించు విధానమూ, అధృగ్గోచర విషయాలను గురించి భావించుటా, దాని సిద్ధాంతమూ (Theory భౌతికము. అందుచే దీనిని గతితానిక భౌతికవాదమని చారిత్రక భౌతికవాదమనగా గతితార్ధుక బౌతికవాద సూత్రాలను సామాజిక జీవితాన్ని అధ్యయనం చేసుకోవడానికి విస్తరింపజేయుల సామాజిక జీవిత దృగ్విషయాలకూ సమాజాన్ని, సమా చరిత్రను అధ్యయనం చేయడానికి గతితార్మిక భౌతికవాద సూత్రాలను అనువర్తింపజేయుటయే చారిత్రక భౌతికవాదం.. మార్క్స్ కాపిటల్ ప్రచురించి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సహమత్ వారు నిర్వహించిన కార్యక్రమంలో సి పి చంద్రశేఖర్ ఇచ్చిన నాలుగు ఉపన్యాసాలు పుస్తకంగా ప్రచురించటం ప్రాముఖ్యతను సంతరించుకుంది. మార్క్సిస్టులకు సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకు ఉన్న విభేదాలను రచయిత ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించడమే కాక పెట్టుబడిదారీ విధానం మీద మార్క్సిస్టు విశ్లేషణను నవీకరించి, ఈనాటి ద్రవ్య పెట్టుబడి గురించి కూడా వివరించారు; అంతేకాదు. మార్క్సిజం, సాంప్రదాయ రాజకీయ అర్థశాస్త్రానికి ఉన్న భేదాలు ఎంతో లోతయినవని, సాధారణంగా అనుకునే దానికన్నా ఎక్కువగానే మార్క్స్ సాంప్రదాయ ఆర్థశాస్త్రజ్ఞులతో విభేదించారని వివరించారు.