Socialist Siddantha Sramika varga Viplava Saradhi Friederich Engles (ఫ్రెడెరిక్ ఎంగెల్స్)
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 45. కొన్ని వేల ఏండ్లుగా మానవజాతి సంతరించుకొన్న విజ్ఞానాన్ని సీక్రోడీకరించి,చరిత్ర గతి సూత్రాలనూ అవగతం చేసుకొని శాస్ర్తీయమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి చరిత్ర గతినే మార్చటానికీ ఇంతవరకు ప్రకృతికి దాసుడుగా ఉన్న మానవుని ప్రకృతికే అధినాధునిగా చేయటానికి మార్క్సు ఎంగెల్స్ గావించిన కృషి నభూతో నభవిష్యతి. ఆకాశహర్మ్యాలలో విహరించే తత్వశాస్ర్తాన్ని భూమార్గా న పట్టించి, తత్వవేత్తలు ప్రపంచానికి అనేక విధాల భాష్యాలు మాత్రమే చెప్పారు. అయితే అసలు విషయమేమిటంటే, దానిని మార్చాలి " అని కర్తవ్య ప్రభోధం గా వించిన విప్లవతత్వజ్ఞులు ఈ కర్తవ్య నిర్వహణకై అంతర్జాతీయ కార్మికసంస్థ అనే ఆయుధాన్ని నిర్మించిన విప్లవ సే నానులు. ఫ్రెడరిక్ ఎంగెల్స్ శతజయంతి సందర్బంగా ఈ ప్రచురణ