Evi mana moolalu

Editor · Best Selling

Evi mana moolalu book cover

Price: Rs. 440. భారతీయుల మూలాలపై వెలుగు ప్రసరిస్తూ తెలుగులో వచ్చిన తొలి మహత్తర రచన లక్షలు, వేల సంవత్సరాల వెనకటి అజ్ఞాతమానవుల వలసల్లో, సాంకర్యాలలో ఉన్న భారతీయుల మూలాలతో ప్రారంభించి-వివిధ ప్రాంతాలూ, మత, భాషా, సంస్కృతీ, వాఙ్మయాలలో దాగిన ఆ మూలాల సాక్ష్యాలను తడుముతూ-తిరిగి మొదలై ఈశాన్య, దక్షిణ భారతాల దిశగా పురోగమిస్తున్న నేటి ఆర్యావర్త విస్తరణ సందర్భానికి వచ్చి ఆగుతున్న ఒక అపురూపమైన అక్షరయాత్ర ఈ పుస్తకం. ఇది ఒక మల్టీ డిసిప్లినరి అధ్యయనం. మానవుడి చరిత్రకు సంబంధించిన ఒక సుదీర్ఘమైన జనకథను ఎంతో ఆసక్తికరంగానూ, ఉత్కంఠభరితంగానూ చెబుతున్న రచన ఇది. మన సంస్కృతి, చరిత్రలకు సంబంధించిన ఎన్నో చిక్కుముడులను విప్పడానికి అవసరమైన తాళంచెవులను ఈ పుస్తకంలో రచయిత పొందుపరిచారు. - ప్రముఖ సాహితీవేత్త, అధ్యయనశీలి వాడ్రేవు చినవీరభద్రుడు

Browse more Telugu books