Evari Shudrulu? (Dr.Baba saheb Ambendkar: Rachanalu, Upanyasalu) Series 1

Editor · History

Evari Shudrulu? (Dr.Baba saheb Ambendkar: Rachanalu, Upanyasalu) Series 1 book cover

Price: Rs. 270. బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ కలం నుండి జాలువారిన పరిశోధనాత్మక గ్రంథమే “ఎవరీ శూద్రులు?” భారత్-ఆర్య సమాజంలో వారు నాలుగో వర్ణంగా ఎలా మారారు... ఈ పుస్తకం డాక్టర్ అంబేడ్కర్ రచనలు ఉపన్యాసాలులోని ఏడవ సంపుటంలోనిది. అందులో 'అంటరానివాళ్లెవరు' కూడా ఉంది. ఆ పుస్తకాన్ని వేరేగా ప్రచురిస్తున్నాము. ఎవరీ శూద్రులు? పుస్తకాన్ని అంబేడ్కర్ ముగ్గురు గురువుల్లో ఒకరైన మహాత్మా జ్యోతిరావు ఫూలే కు అంకితమిచ్చారు. అందులో ఫూలే గురించి రాస్తూ 'అధునిక భారత దేశపు మహా శూద్రుడు ఫూలే. హిందూ ఆధిపత్య వర్ణాలకు ఊడిగం చేస్తూ బానిసత్వంలో కూరుకుపోయిన కింది కులాల వారికి కనువిప్పు కలిగించడంతో పాటు, విదేశీ పాలనలో మగ్గిపోతున్న భారతదేశానికి స్వాతంత్ర్యం కంటే సామాజిక ప్రజాస్వామ్యం ముఖ్యమని చాటి చెప్పిన మహానీయుడు'. అని ఫూలే సామాజిక స్ఫూర్తిని గొప్పగా అభివర్ణించాడు.

Browse more Telugu books